- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాచు పాముల హల్చల్
by velandi.Saikiran |
లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ లో ఓ ఇంట్లో సోమవారం తాచు పాము రావడం తో సదరు కుటుంబ సభ్యులు భయాందోళన

X
దిశ, చుంచుపల్లి: లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ లో ఓ ఇంట్లో సోమవారం తాచు పాము రావడం తో సదరు కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. వెంటనే స్నేక్ రెస్క్యూ టీం సంతోష్ కి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకొని ఇంట్లో ఉన్న తాచు పాముని చాకచక్యంగా పట్టుకున్నారు. అటు లక్ష్మీదేవి పల్లి మండలం లోతువాగు వద్ద మరొక ఇంట్లో పాము ఉందని సమాచారం రావడంతో, అక్కడ కూడా వెళ్లి త్రాచుపామును ప్రాణదార స్నేక్ రెస్క్యూ టీం సభ్యులు పట్టుకుని అడవిలో వదిలేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ పాములు కనబడితే తమకు సమాచారం అందిస్తే సురక్షితంగా వాటిని పట్టుకొని అడవులలో వదిలేస్తామని తెలిపారు.
Next Story






