- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన తంబూరి దయాకర్ రెడ్డి
మండలంలోని 41 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ. 14 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నేలకొండపల్లి లోని క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు

దిశ,నేలకొండపల్లి : మండలంలోని 41 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ. 14 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నేలకొండపల్లి లోని క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 18 ఎంపీటీసీ 32 సర్పంచ్ ల స్థానాలను మొత్తం మనమే గెలుచుకోవాలి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత నాయకుల మీద ఉందని,నాయకులు గ్రామాల్లో తిరిగి పార్టీని బలోపేతం చేయాలి అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.గత ప్రభుత్వంలో ఎదురు చూడాల్సి వచ్చేది ఇప్పుడు రెండు మూడు నెలల లోనే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు వస్తున్నాయని, మనందరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి అండదండలు గా ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో కొడాలి గోవిందరావు,వెన్నుపూసల సీతారాములు,బొడ్డు బొండయ్య,వంగవీటి నాగేశ్వరరావు,రాయపూడి నవీన్,జెర్రిపోతుల అంజనీ, నెల్లూరి భద్రయ్య,శాఖమూరి రమేష్,కుక్కల హనుమంతరావు,కడియాల నరేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






