‘దిశ’ కథనానికి స్పందన

by Jakkula.Mamatha |

‘పండగ చేసుకున్నారు పారిశుద్ధ్యం మరిచారు’ అనే ‘‘దిశ’’ దినపత్రికలో వెలువడిన కథనం పై మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్రప్రసాద్ స్పందించారు.

‘దిశ’ కథనానికి స్పందన
X

దిశ, కారేపల్లి: ‘పండగ చేసుకున్నారు పారిశుద్ధ్యం మరిచారు’ అనే ‘‘దిశ’’ దినపత్రికలో వెలువడిన కథనం పై మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్రప్రసాద్ స్పందించారు. సింగరేణి గ్రామ పంచాయతీ కార్మికులతో సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకున్న ప్రాంగణాన్ని శుభ్రం చేయించారు. విచ్చలవిడిగా పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు.

Next Story