- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏకగ్రీవ కౌన్సిలర్ తమ్మినేని మంగతాయికి మంత్రి పొంగులేటి అభినందన
ఏకగ్రీవ కౌన్సిలర్ తమ్మినేని మంగతాయికి మంత్రి పొంగులేటి అభినందన

దిశ, ఖమ్మం రూరల్: ఏకగ్రీవ కౌన్సిలర్ తమ్మినేని మంగతాయికి మంత్రి పొంగులేటి అభినందన.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు దివంగత తమ్మినేని కృష్ణయ్య భార్య కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన వేశారు. ప్రత్యర్థి అభ్యర్థి అయిన సీపీఎం పార్టీకి చెందిన తమ్మినేని విజయలక్ష్మి తన నామినేషన్‌ను నాటకీయ పరిణామల మధ్య ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని మంగతాయి కౌన్సిలర్‌గా ఏకగ్రీవమైనది. మున్సిపల్ ఎన్నికల్లో బోనీ కొట్టిన కాంగ్రెస్ సంబరాలు నిర్వహించుకోగా బుధవారం మున్సిపాలిటీ ప్రచారంలో నిమగ్నమైన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి ఓమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని మంగతాయి కుమారుడు తమ్మినేని నవీన్లను ప్రత్యేకంగా అభినందించి శాలువాతో ఆమెను సత్కరించారు. తమ్మినేని ఆశయాలను సాధించాలని గ్రామాల్లో ప్రశాంత వాతావరణ కోసం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జిలు జొన్నలగడ్డ రవి, తదితరులు ఉన్నారు.






