డ్రంక్ అండ్ డ్రైవ్ లో మూడు రోజుల జైలు శిక్ష

by Ratna Kumari |

దిశ‌, గోదావ‌రిఖ‌ని : డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన వ్య‌క్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించిన‌ట్టు ట్రాఫిక్ ఇన్ స్పెక్ట‌ర్ రాజేశ్వ‌ర‌రావు సోమ‌వారం తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన 8 మందిని

డ్రంక్ అండ్ డ్రైవ్ లో మూడు రోజుల జైలు శిక్ష
X

దిశ‌, గోదావ‌రిఖ‌ని : డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన వ్య‌క్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించిన‌ట్టు ట్రాఫిక్ ఇన్ స్పెక్ట‌ర్ రాజేశ్వ‌ర‌రావు సోమ‌వారం తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన 8 మందిని సెకండ్ అడిష‌న‌ల్ మేజిస్ట్రేట్ గోదావ‌రిఖ‌ని వెంకటేశ్ దుర్వ ముందు హాజ‌రుప‌ర‌చ‌గా.. వీరిలో 7గురికి రూ.14వేలు జ‌రిమానా విధించారు. వీరిలో ఓ వ్య‌క్తి రెండో సారి ప‌ట్టుబ‌డ‌గా.. అత‌నికి మూడు రోజుల పాటు జైలు శిక్ష విధించారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా జైలుకు త‌ర‌లించారు.

Next Story