- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్ వాడీ టీచర్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
by Ratna Kumari |
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వెంకటాపురం గ్రామానికి చెందిన కొంపల్లి విద్వాంస్(03) ని అంగన్ వాడి టీచర్ సల్వాజీ రాణి అకారణంగా కొట్టింది.

X
దిశ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వెంకటాపురం గ్రామానికి చెందిన కొంపల్లి విద్వాంస్(03) ని అంగన్ వాడి టీచర్ సల్వాజీ రాణి అకారణంగా కొట్టింది. దీంతో కుటుంబ సభ్యులు అంగన్ వాడి టీచర్ పై ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై ఎస్సై కే.రాహుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంగన్ వాడి టీచర్ సల్వాజీ రాణి తన కుమారుడు విధ్వాంస్ ను అకారణంగా కొట్టిందని.. కొంపల్లి లక్ష్మీ, విజయ్ కుమార్ లు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సాక్ష్యాలను పరిశీలించిన తరువాత అంగన్ వాడీ టీచర్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
Next Story






