హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

by Ratna Kumari |

హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.

హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు
X

దిశ, హుజురాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్ : హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు, వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలను ప్రకటించారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవీ ఎస్సీ (మహిళ) కు రిజర్వ్ అయ్యింది.

మొత్తం 30 వార్డుల వివరాలు ఇవే :

​ఎస్సీ జనరల్: 6, 7, 9 వార్డులు.

​ఎస్సీ మహిళ: 5, 10, 30 వార్డులు.

​ఎస్టీ జనరల్: 15వ వార్డు.

​బీసీ జనరల్: 11, 14, 21, 28 వార్డులు.

​బీసీ మహిళ: 2, 22, 25, 27 వార్డులు.

​జనరల్: 3, 12, 17, 19, 24, 26, 29 వార్డులు.

​జనరల్ మహిళ: 1, 4, 8, 13, 16, 18, 20, 23 వార్డులు.

జమ్మికుంట మున్సిపాలిటీ..

​జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ (జనరల్) కు కేటాయించారు. వార్డుల వారీగా రిజర్వేషన్ల జాబితా..

​ఎస్సీ జనరల్ : 8, 16, 17 వార్డులు.

​ఎస్సీ మహిళ : 5, 10, 24 వార్డులు.

​ఎస్టీ జనరల్ : 18వ వార్డు.

​బీసీ జనరల్ : 11, 21, 26, 28, 29 వార్డులు.

​బీసీ మహిళ : 1, 6, 12 వార్డులు.

​జనరల్ : 4, 7, 9, 19, 23, 27, 30 వార్డులు.

​జనరల్ మహిళ : 2, 3, 13, 14, 15, 20, 22, 25 వార్డులు కేటాయించారు.

Next Story