- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేములవాడలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత!
by Ratna Kumari |
వేములవాడ పట్టణ శివారులోని చెక్కపల్లి రోడ్డులో ఉన్న ఓ రైస్ మిల్ లో భారీగా రేషన్ బియ్యం పట్టు బడిననట్లు సమాచారం.

X
దిశ, వేములవాడ : వేములవాడ పట్టణ శివారులోని చెక్కపల్లి రోడ్డులో ఉన్న ఓ రైస్ మిల్ లో భారీగా రేషన్ బియ్యం పట్టు బడిననట్లు సమాచారం. కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో జిల్లా సివిల్ సప్లై అదికారులు, సిబ్బందితో కలిసి ఆదివారం రోజున ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా సదరు మిల్లులో సుమారు 350 క్వింటాళ్ల సన్న బియ్యం నిల్వలు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






