- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30 ఏళ్ల తరువాత స్వగ్రామానికి చేరుకున్న మావోయిస్టు
by Ratna Kumari |
దాదాపు 30 సంవత్సరాల తరువాత తన సొంత గ్రామమైనా కథలాపూర్ మండలం చింతకుంట కు మావోయిస్టు ప్రధాన నేత మ్యాకల వినోద్ అలియస్ అనంత్ తన భార్యతో కలిసి బుధవారం చేరుకున్నారు.

X
దిశ, కథలాపూర్ : దాదాపు 30 సంవత్సరాల తరువాత తన సొంత గ్రామమైనా కథలాపూర్ మండలం చింతకుంట కు మావోయిస్టు ప్రధాన నేత మ్యాకల వినోద్ అలియస్ అనంత్ తన భార్యతో కలిసి బుధవారం చేరుకున్నారు. తన బావ చనిపోయి సంవత్సర కాలం పూర్తవుతున్న వేళ జరగనున్న కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం గ్రామానికి వచ్చినట్లు సమాచారం.
Next Story






