- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద కాలువలో పడి వ్యక్తి మృతి
by Bhanu |
జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి వరద కాలువలో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

X
దిశ, మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి వరద కాలువలో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సర్వపూర్ గ్రామానికి చెందిన గుర్రం నాగమల్లు (49) గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి బైక్ సర్వీసింగ్ చేసుకుంటూ వేములవాడలో ఉంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతూ మద్యానికి బానిసై స్వగ్రామమైన సర్వాపూర్ కు వెళుతున్నాను తన భార్యకు చెప్పి వచ్చాడని,ఈ నెల 6 తారీకు రోజున బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని గురువారం రోజున గ్రామ శివారులోనీ వరద కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాము కనిపించగా,స్థానికుల సంచారం మేరకు వెళ్లి చూడగా గుర్రం రాయమల్లు గా గుర్తించారని,మృతుని భార్య లక్ష్మీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






