జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

by Bhanu |

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
X

దిశ,ధర్మారం: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శీలం లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ గ్రామానికి చెందిన దీకొండ సంపత్ అనే యువకుడు గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో తన జీవితం పై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని అతని తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు.

Next Story