- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు
by Elthuri vijay kumar |
అక్రమంగా గంజాయి సరఫరా చేస్తు తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన జగిత్యాల టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు.

X
గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు
దిశ, జగిత్యాల టౌన్: అక్రమంగా గంజాయి సరఫరా చేస్తు తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన జగిత్యాల టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రభుత్వ నిషేధిత గంజాయి సరఫరా కేసుల లో నిందితుడుగా ఉన్న ఇర్పాన్ జగిత్యాల పోలీసులకు ఒక సంవత్సరం నుండి కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. శుక్రవారం పట్టణంలోని గొల్లపల్లి రోడ్డు లో గల వివేకానంద మీనీ స్టేడియం దగ్గరలో అనుమానాస్పదంగా తిరుగుచుండగా టౌన్ పోలీస్ పట్టుకున్నారు.
Next Story






