- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రైన్ ఢీకొని యువకుడు మృతి
by Bhanu |
ట్రైన్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మల్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

X
దిశ, కొడిమ్యాల (మల్యాల): ట్రైన్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మల్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడిమ్యాల మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన అనుముల శేఖర్ ట్రైన్ ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న మల్యాల పోలీసులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. యువకుడి మృతి పట్ల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడికి భార్య కొడుకు కూతురు ఉన్నారు.
Next Story






