Karimnagar: బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. బండి పాదయాత్ర మార్గంలోనే..

by Disha Web Desk 12 |
Karimnagar: బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. బండి పాదయాత్ర మార్గంలోనే..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజకీయ పార్టీల వ్యతిరేక ప్లెక్సీల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా భారీ సభలు, రాలీలు ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఈ ప్లెక్సీలను రాజకీయ ప్రత్యర్థులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌లో బీజేపీ కి వ్యతిరేకంగా ప్లేక్సీలు వెలిసాయి. బండి సంజయ్ పాదయాత్ర వెళ్లే మార్గాలే టార్గెట్‌గా బీజేపీ, మోడీ వ్యతిరేక ప్లేక్సీలను దుండగులు ఏర్పాటు చేశారు. 8 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఏం చేసిందంటూ.. ప్రశ్న.. అలాగే.. మోడీ ప్రభుత్వం వ్యవసాయానికి పైసా కూడా విడుదల చేయలేదని, కేంద్రం ఏ అభివృద్ధి చేసిందో బండి చెప్పాలని దేశరాజ్‌పల్లి, వేదిరలో ఫ్లెక్సీలను ఎర్పాటు చేశారు.

Read More...

తెలంగాణ సర్కారుపై ట్విట్టర్‌లో మాణిక్కం ఠాగూర్ ఫైర్


Next Story

Most Viewed