- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, మల్లాపూర్ : మండల కేంద్రం లో వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి భర్త వెంకట్ రెడ్డి కోతుల నివారణ కోసం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కోతుల బెడదను తగ్గించేందుకు ఎలుగుబంటి వేషం వేసి కోతులు పారిపోయేలా చేశాడు. గత రెండు మూడేళ్లుగా తమ గ్రామంలో కోతుల బెడద ఎక్కువైందని కోతులు ప్రజలపై దాడి చేసిన సంఘటనలు జరిగాయని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామానికి ఈ బెడద తప్పించేందుకు ఈ ఆలోచన చేసామని, ప్రభుత్వం కూడా అన్ని గ్రామాల్లో కోతుల బెడదను తప్పించాలని వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశాడు.
Next Story






