- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బియ్యపు గింజపై TRS MLC ఎల్.రమణ రూపం
by GSrikanth |
జగిత్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్ బియ్యం గింజపై ఎమ్మెల్సీ ఎల్.రమణ రూపాన్ని చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

X
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్ బియ్యం గింజపై ఎమ్మెల్సీ ఎల్.రమణ రూపాన్ని చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దానిని స్వయంగా ఎమ్మెల్సీ రమణకు మంగళవారం ఆయన నివాసంలో కలిసి అందజేశారు. ఈ సందర్బంగా దయాకర్‌ను ఎమ్మెల్సీ రమణతో పాటు పలువురు అభినందించారు. దయాకర్ ఇంతకు మునుపు కూడా గుండు పిన్ను మొనపై సూక్ష్మ వినాయకుడి రూపాన్ని పసుపుతో తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నాడు.
Next Story






