- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ మద్యం స్వాధీనం
by Ratna Kumari |
దిశ, శంకరపట్నం : మండల పరిధిలోని కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం బెల్ట్ షాపుల పై పోలీసులు దాడి చేసి అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన

X
దిశ, శంకరపట్నం : మండల పరిధిలోని కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం బెల్ట్ షాపుల పై పోలీసులు దాడి చేసి అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో కన్నాపూర్ గ్రామానికి చెందిన పంజాల రమేశ్, పంజాల సత్యనారాయణ, లింగాపూర్ గ్రామానికి చెందిన పచ్చుమట్ల నారాయణ ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 21,000 విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.
Next Story






