ముసుగు దొంగ‌లు క‌నిపిస్తే.. పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వండి

by Ratna Kumari |

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ద్విచక్ర వాహనం పై వచ్చి వృద్ధురాలి మెడలో నుంచి బంగారు

ముసుగు దొంగ‌లు క‌నిపిస్తే.. పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వండి
X

దిశ‌, మెట్ ప‌ల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ద్విచక్ర వాహనం పై వచ్చి వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని, మేరున్ కలర్ షర్ట్, తెలుపు రంగు షర్ట్ లతో పాటు మాస్క్ లు ధరించారని పట్టణంలో ఎక్కడైనా అనుమానస్పదంగా తిరుగుతున్నట్ట‌యితే అప్రమత్తంగా ఉండాలని 87126 56794, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

Next Story