- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలిగేడు నూతన పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా సత్యనారాయణ నియామకం..
by Bhanu |
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా శుక్రవారం నూతనంగా ప్రారంభమైన ఎలిగేడు పోలీస్ స్టేషన్ కు మొట్టమొదటి ఎస్సైగా తనుగుల సత్యనారాయణ నియమితులయ్యారు

X
దిశ, సుల్తానాబాద్, ఎలిగేడు : పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా శుక్రవారం నూతనంగా ప్రారంభమైన ఎలిగేడు పోలీస్ స్టేషన్ కు మొట్టమొదటి ఎస్సైగా తనుగుల సత్యనారాయణ నియమితులయ్యారు. గతంలో ధర్మారం ఎస్సైగా సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహించి అందరి మన్ననలను పొందారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ సత్యనారాయణకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story






