- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : స్పందించిన విద్యుత్ అధికారులు
by Bhanu |
యమ పాశాల్లా విద్యుత్ తీగలు అంటూ ఇటీవల దిశ పత్రికలో కథనం ప్రచురితం అవ్వడంతో విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు.

X
దిశ, కరీంనగర్ రూరల్ : యమ పాశాల్లా విద్యుత్ తీగలు అంటూ ఇటీవల దిశ పత్రికలో కథనం ప్రచురితం అవ్వడంతో విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న 11kv చేగుర్తి ఫీడర్ మరమ్మతులు, లూస్ లైన్ సరి చేయుట విద్యుత్ తీగలకు అనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.
రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని రైతులకు, గ్రామాల ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని ఏఈ నరేష్ తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు వల్ల ప్రమాదాలు జరగకుండా చూస్తాం అని తెలిపారు.వినియోగదారులకు విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
Next Story






