ధర్మారం మండలంలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత...

by Bhanu |

ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు...211.50 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

ధర్మారం మండలంలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత...
X

దిశ, ధర్మారం: ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు...211.50 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం...సుమారు 8 లక్షల 24 వేల 850 రూపాయల విలువ గల బియ్యాన్ని అక్రమంగా తరలింపు...మంచిర్యాల జిల్లా లక్షేటిపేట నుండి హన్మకొండ జిల్లా పరకాలకు తరలింపుకు ప్లాన్ వేసిన నిందితులు...లారీ తో పాటు డ్రైవర్ ను పోలీసులకు అప్పగించిన జిల్లా సివిల్ సప్లై అధికారులు...అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.



Next Story