- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నేత కుమారుడి వివాహానికి సీఎం రేవంత్
సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్ది కుమారుడు విపుల్ రెడ్ది వివాహం అనూషతో హైదరాబాద్ లోని శుక్రవారం ఆనంద కన్వెన్షన్ హల్ లో జరిగింది.

దిశ, ఎల్లారెడ్డిపేట: సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్ది కుమారుడు విపుల్ రెడ్ది వివాహం అనూషతో హైదరాబాద్ లోని శుక్రవారం ఆనంద కన్వెన్షన్ హల్ లో జరిగింది. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ,బిజెపి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, జేఏసీ రాష్ట్ర నాయకులు కోదండరాం, ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్, ఎల్లారెడ్డిపేట అశ్విని ఆసుపత్రి వైద్యులు జి సత్యనారాయణ స్వామి, ఎల్లారెడ్డిపేట్ గంభీరావుపేట్ ,ముస్తాబాద్ వీర్నపల్లి , సిరిసిల్ల మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.






