జ‌మ్మికుంట‌లో హంగ్..!

by Ratna Kumari |   (  Updated:2026-02-13 14:46:42  IST  )

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 30 వార్డుల్లో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, బీజేపీ 04, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు 3,AIFB 01 స్థానాల్లో విజ‌యం సాధించారు.

జ‌మ్మికుంట‌లో  హంగ్..!
X

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 30 వార్డుల్లో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, బీజేపీ 04, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు 3,AIFB 01 స్థానాల్లో విజ‌యం సాధించారు.

వార్డుల వారిగా గెలుపొందిన అభ్యర్థులు :

1వ వార్డు పోలు దివ్య (బీఆర్ఎస్)

2వ వార్డు పోల్నేని శిల్ప (బీఆర్ఎస్)

3వ వార్డు కొలగాని రాజు (బీజేపీ)

4వ వార్డు పోల్నేని అజయ్ రావు (బీఆర్ఎస్)

5వ వార్డు యాట్ల సునీత ( కాంగ్రెస్)

6వ వార్డు కాంగ్రెస్ శ్రీపతి స్వర్ణలత (కాంగ్రెస్)

7వ వార్డు యండి ఫిరోజ్ (స్వతంత్ర అభ్యర్ధి)

8వ వార్డు కొలుగూరి సురేష్ (బీఆర్ఎస్)

9వ వార్డు పొనగంటి రాము (బీఆర్ఎస్)

10వ వార్డు తర్పాటి చందన ( బీజేపీ)

11వ వార్డు పొనగంటి విష్ణువర్ధన్ ( కాంగ్రెస్)

12వ వార్డు సుంచు రమాదేవి (బీఆర్ఎస్)

13వ వార్డు ఎగిత సుజాత (కాంగ్రెస్)

14వ వార్డు మైస శిరీష (బీఆర్ఎస్)

15వ వార్డు పాతకాల మౌనిక (కాంగ్రెస్)

16వ వార్డు కొలుగూరి సురంజన్ ( బీఆర్ఎస్)

17వ వార్డు బత్తుల లక్ష్మయ్య (AIFB)

18వ వార్డు కూతాడి తిరుపతి ( కాంగ్రెస్)

19వ వార్డు ముంతాజ్ అలీ మహ్మద్ (బీఆర్ఎస్)

20వ వార్డు గుర్రం కావ్య (బీజేపీ)

21వ వార్డు చింతల శ్రీనివాస్ (బీఆర్ఎస్)

22వ వార్డు మంద రాధ (బీఆర్ఎస్)

23వ వార్డు మొలుగు ప్రశాంత్ కుమార్ (స్వతంత్ర అభ్యర్ధి)

24వ వార్డు మొలుగు ప్రణీత (స్వతంత్ర అభ్యర్థి)

25వ వార్డు బచ్చు మాధవి (బీఆర్ఎస్)

26వ వార్డు దిడ్డి కోమల (కాంగ్రెస్)

27వ వార్డు శీలం శ్రీనివాస్ ( బీజేపీ)

28వ వార్డు ఒగ్గు రమేష్ (కాంగ్రెస్)

29వ వార్డు మాచర్ల రాజు (కాంగ్రెస్)

30వ వార్డు చందా రాజు (కాంగ్రెస్)

Next Story