- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > మ్యాంగో మార్కెట్ లో నిషేధిత హుక్కా.. యథేచ్ఛగా వినియోగిస్తున్న ఇతర రాష్ట్రాల వ్యక్తులు
మ్యాంగో మార్కెట్ లో నిషేధిత హుక్కా.. యథేచ్ఛగా వినియోగిస్తున్న ఇతర రాష్ట్రాల వ్యక్తులు
by Bhanu |
జగిత్యాల జిల్లా చల్గల్ మ్యాంగో మార్కెట్లో నిషేధిత హుక్కా సేవించడం కలకలం రేపింది. మ్యాంగో మార్కెట్ లో పని చేసేందుకు వచ్చిన హర్యానా రాష్ట్రానికి చెందిన కొందరు కూలీలు రోజు హుక్కా సేవిస్తున్నట్లుగా తెలిసింది.

X
దిశ, జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లా చల్గల్ మ్యాంగో మార్కెట్లో నిషేధిత హుక్కా సేవించడం కలకలం రేపింది. మ్యాంగో మార్కెట్ లో పని చేసేందుకు వచ్చిన హర్యానా రాష్ట్రానికి చెందిన కొందరు కూలీలు రోజు హుక్కా సేవిస్తున్నట్లుగా తెలిసింది. గత కొద్ది రోజులుగా బహిరంగంగానే హుక్కా సేవిస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోక పోవడం చర్చనీయంశంగా మారింది. అయితే రాష్ట్రంలో నిషేధించిన ఈ హుక్కా ను మ్యాంగో మార్కెట్ లో యాదేచ్చగా వినియోగించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా సేవిస్తున్న కూలీలు మాత్రం మా రాష్ట్రంలో పోలీసులే సేవిస్తారు అంటూ బహిరంగంగానే తాగుతున్నారు.. పోలీసులు స్పందించి హుక్కా తాగుతున్న వారిపై చర్యలు తీసుకోవడం తో పాటు ఇలాంటివి రిపీట్ అవకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






