- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొమ్మిదేళ్ల బాలిక పై లైంగిక వేధింపులు
by Ratna Kumari |
తొమ్మిదేళ్ల ఓ మైనర్ బాలికను ఓ వ్యక్తి వేధించడంతో సదరు వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.

X
దిశ, కోరుట్ల రూరల్ : తొమ్మిదేళ్ల ఓ మైనర్ బాలికను ఓ వ్యక్తి వేధించడంతో సదరు వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. మైనర్ బాలికను సదరు వ్యక్తి గత కొద్ది రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నట్టు బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై నిందితుడిని ప్రశ్నిస్తుండగా.. ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో కింద పడిపోవడంతో గాయాలపాలయ్యాడు. దీంతో ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలికను వేదించిన వ్యక్తిపై పోక్సో కింద కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






