అక్ర‌మంగా మ‌ద్యం అమ్ముతున్న వ్య‌క్తి పై కేసు న‌మోదు

by Ratna Kumari |   (  Updated:2025-12-07 15:23:26  IST  )

దిశ‌, ఎల్లారెడ్డిపేట : అక్ర‌మంగా మ‌ద్యం అమ్ముతున్న వ్య‌క్తి పై కేసు న‌మోదైన సంఘ‌ట‌న ఎల్లారెడ్డి

అక్ర‌మంగా మ‌ద్యం అమ్ముతున్న వ్య‌క్తి పై కేసు న‌మోదు
X

దిశ‌, ఎల్లారెడ్డిపేట : అక్ర‌మంగా మ‌ద్యం అమ్ముతున్న వ్య‌క్తి పై కేసు న‌మోదైన సంఘ‌ట‌న ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ మౌలానా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం. ఎల్లారెడ్డిపేట మండ‌లం రాంచ‌ర్ల గొల్ల‌ప‌ల్లి గ్రామ‌శివారులో షేక్ మౌలానా త‌న కిరాణ షాపులో అక్ర‌మంగా మ‌ద్యం అమ్ముతున్నాడ‌ని.. త‌నిఖీలు చేయ‌గా మూడు లీట‌ర్ల మ‌ద్యం బాటిళ్ల‌ను రూ.2838 విలువ గ‌ల మ‌ద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.అలాగే షేక్ మౌలానా పై కేసు న‌మోదు చేసిన‌ట్టు ఎస్సై రాహుల్ రెడ్డి వెల్ల‌డించారు.

Next Story