- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kaleshwaram Commission: తెలంగాణ సర్కార్‌పై కాళేశ్వరం కమిషన్ సీరియస్.. ఎందుకంటే?
by Ramesh Naini |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) సీరియస్ అయింది. గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని తాజాగా ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ చీఫ్ మూడోసారి లేఖ రాశారు. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని గతంలో కమిషన్ రెండు సార్లు లేఖ రాసింది. ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్‌మెంట్ సమయంలో ఒకసారి.. ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి కమిషన్ లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు (Telangana state government) ప్రభుత్వం పూర్తి సమాచారం అధించకపోవడంతో.. ఎన్ని సార్లు లేఖ రాయాలంటూ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ మండిపడింది. అలాగే (Cabinet Minutes) క్యాబినెట్ మినిట్స్‌పై కమిషన్‌కు ఇవ్వాలా? వద్దా అనే అంశాన్ని క్యాబినెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది.
Next Story






