- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అప్‌డేట్.. నామినేషన్ దాఖలు చేసిన నవీన్ యాదవ్
by Kema Shiva Kumar |
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రిటర్నింగ్ అధికారి సాయిరాంకు అందజేశారు. నవీన్ యాదవ్ వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనీల్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఏఐసీసీ నిర్ణయం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం నవీన్ యాదవ్‌కు బీఫామ్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ బై పోల్‌లో భాగంగా నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి 14న కౌంటింగ్ చేపడుతారు.
Next Story






