తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. 2300 మందికి ఉద్యోగ అవకాశాలు

by Bhoopathi Nagaiah |

ప్రపంచంలోని అగ్రశ్రేణి పెట్టుబడి నిర్వహణ కంపెనీలలో ఒకటైన వాన్‌గార్డ్ సంస్థ రాష్ట్రంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. 2300 మందికి ఉద్యోగ అవకాశాలు
X

తెలంగాణ రాష్ట్రం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. తాజాగా ప్రపంచంలోని అగ్రశ్రేణి పెట్టుబడి నిర్వహణ కంపెనీలలో ఒకటైన వాన్‌గార్డ్ సంస్థ రాష్ట్రంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలోనే తొలి కార్యాలయం హైదరాబాద్‌లో స్థాపించనున్నట్లు వెల్లడించింది. అసలు ఈ సంస్థ ఏంటి..? దీని వల్ల తెలంగాణ యువతకు ఏం ప్రయోజనం? ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ముళ్ళపూడి బ్రహ్మానందం (68) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో దాదాపు వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రహ్మానందం.. గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన ఏఏ సినిమాలను నిర్మించాడో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, చట్టబద్ధపాలన లేదని మాజీ సీఎం జగన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు, దాడులను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్ ఆగ్రహానికి కారణం ఏంటి..? ఆయన ఎందుకంత సీరియస్ అయ్యారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

చాలా మంది మహిళలకు వక్షోజాల కింద చెమట పట్టడం వల్ల అసౌకర్యంగా ఫీల్ అవుతారు. ఇలాంటి వారి కోసమే ప్రత్యేక ప్రొడక్ట్ రూపొందించింది ఎరిన్ రాబర్ట్ సన్. చాలా ప్రయత్నాల తర్వాత ఛాతీని ఎత్తి వేరు చేసే కప్పులతో మెత్తని, చెమటను పీల్చే ఒక హాల్టర్ స్టైల్ టవల్ రూపొందించింది. ఇంతకూ ఈ టవల్ బ్రా ఏంటో మీరూ తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
Next Story