- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flash News: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. హోటళ్ల యజమానుల ఇళ్లలో తనిఖీలు
హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు జరిగాయి. పిస్తా హౌస్, షాగౌస్ వంటి ప్రముఖ హోటళ్ల యజమానులు, డైరెక్టర్ల ఇళ్లలో..

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు జరిగాయి. పిస్తా హౌస్, షాగౌస్ వంటి ప్రముఖ హోటళ్ల యజమానులు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచీ తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తుండగా.. ఇప్పటికే కీలక పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఉగ్రమూలాల అనుమానాలతో..
మరోవైపు రాజేంద్రనగర్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రమూలాలు ఉన్నాయన్న అనుమానాలతో P&T కాలనీలో తనిఖీలు నిర్వహించారు. డీసీపీ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. స్థానికంగా ఉంటోన్న నైజీరియన్ల వీసాలను తనిఖీ చేస్తున్నారు.
Next Story






