ఆ లోన్‌ తీసుకున్న వారికి శుభవార్త.. భారీగా తగ్గనున్న వడ్డీ

by Gantepaka Srikanth |

అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు తలెత్తడంతో మరోసారి ప్రజలకు భయం పట్టుకున్నది.

ఆ లోన్‌ తీసుకున్న వారికి శుభవార్త.. భారీగా తగ్గనున్న వడ్డీ
X

అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు తలెత్తడంతో మరోసారి ప్రజలకు భయం పట్టుకున్నది. దీంతో తోడు వృద్ధిరేటు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో వృద్ధిరేటు, ద్రవ్యోల్బనాన్ని కట్టడి చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకున్నది. గృహ రుణాలపై వడ్డీ తగ్గించబోతున్నారు. ఎంత తగ్గనుందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహనాలన్నింటికీ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే ఎప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. కొత్త బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు ముగించుకొని శరవేంగా షూటింగ్ సైతం ప్రారంభించారు. తాజాగా అభిమానుల బాధను అర్ధం చేసుకున్న చిత్రబృందం ఓ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, తాజాగా విడుదల చేసిన అప్డేట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ఐపీఎల్‌ సీజన్‌ అద్భుతంగా కొనసాగుతోంది. గతానికి భిన్నంగా ముందుకు వెళ్తోంది. చెన్నై, ముంబై, ఎస్ఆర్‌హెచ్ వంటి మెయిన్ టీమ్స్ అడుగున పడిపోగా.. ఎలాంటి అంచనాలు లేని టీమ్‌లు అదరగొడుతున్నాయి. తాజాగా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఓ జట్టు సత్తా చాటుతోంది. వరుస విజయాలతో మిగిలిన జట్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకీ అదే జట్టో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story