TG: విద్యాశాఖ వినూత్న ప్రయత్నం

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-17 17:15:07  IST  )

విద్యార్థుల ద్వారా పాఠాన్ని తోటి విద్యార్థులకు బోధించడం ద్వారా బోధించే విద్యార్థి ఆ పాఠాన్ని లోతుగా అర్థం

TG: విద్యాశాఖ వినూత్న ప్రయత్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల ద్వారా పాఠాన్ని తోటి విద్యార్థులకు బోధించడం ద్వారా బోధించే విద్యార్థి ఆ పాఠాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు అనే టెక్నిక్‌ను నోబెల్ అవార్డు గ్రహీత రిచ్ఛర్డ్ పెయిన్ మాన్ ద్వారా ప్రపంచానికి పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఈ పద్ధతిని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితా రానా మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాల జడ్చర్లలో ఒక విద్యార్థి చేత ఈ ప్రయత్నాన్ని చేయించారు. పాఠం బోధించిన విద్యార్థినికి బహుమతి ఇచ్చి ప్రశంసించారు. చిత్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కూడా ఉన్నారు.

Next Story