- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోను ఢీకొన్న ఇన్నొవా.. ఒకరు మృతి
అశోకా కార్గో ఆటోను ఇన్నొవా కారు ఢీ కొట్టింది.

X
దిశ, మేడ్చల్ : అశోకా కార్గో ఆటోను ఇన్నొవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్ లోనే మృతి చెందారు. ఈ ఘటన మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని బహుదూర్ పల్లి వాసి సాయిగా గుర్తించారు. ఇన్నోవా కారు మేడ్చల్ నుండి అత్వెల్లి వైపునకు వెళ్తుండగా చెక్ పోస్ట్ వద్ద ఆటోను, విద్యుత్ పోల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు (TS 08 HB 6753) పల్టిలు కొట్టి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- medchal
Next Story






