- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసభ్యకరంగా ప్రవర్తించిన ట్రాన్స్ జెండర్ల బైండోవర్
by Bhanu |
బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్రాన్స్ జెండర్లను హయత్ నగర్ పోలీసులు బైండోవర్ చేశారు.

X
దిశ, వనస్థలిపురం : బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్రాన్స్ జెండర్లను హయత్ నగర్ పోలీసులు బైండోవర్ చేశారు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో చెరుకు ఆశ, వాంకుడోత్ మౌనిక ఇద్దరు ట్రాన్స్ జెండర్లు హయత్ నగర్ లోని అనన్య రిసార్ట్ ఎదుట ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న హయత్ నగర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. రూ. 50వేల వ్యక్తిగత హామీతో తహసీల్దార్ విడుదల చేశారు. ఇలాంటి తప్పు తిరిగి చేస్తే రూ. 50వేల జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
Next Story






