- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: ర్యాంప్‌పై రాజకుమారీల వయ్యారాలు..!
by Bhanu |
నగరంలో ఇప్పటివరకు మిస్ వరల్డ్ భామల సందడి కొనసాగగా.. తాజాగా జూబ్లీహిల్స్‌లోని

X
దిశ, జూబ్లీహిల్స్ : నగరంలో ఇప్పటివరకు మిస్ వరల్డ్ భామల సందడి కొనసాగగా.. తాజాగా జూబ్లీహిల్స్‌లోని దస్పల్ల హోటల్లో మిస్ యూనివర్స్ తెలంగాణ వేదికగా అందాల ర్యాలీ జరిగింది.ఈ నెల 7, 8 తేదీల్లో నగరంలోని ధారా కన్వెన్షన్ హాల్లో జరగనున్న మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనల్ పోటీల సన్నాహక కార్యక్రమం భాగంగా ఈ సాష్ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో తెలంగాణ నుండి 15 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 15 మంది అందాల భామలను ఎంపిక చేసినట్లు నిర్వాహకురాలు డాక్టర్ సునీత వెల్లడించారు. జూన్ 7న తెలంగాణ పోటీలు, 8న మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాక, ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ఆంటోనీ గుంజాల్వెస్ ప్రసాద్ గారపాటి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
Next Story






