- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > MLC Theenmar Mallanna : లాల్ దర్వాజ బోనాలకు హైదరాబాద్ లోనే ప్రత్యేక స్థానం..
MLC Theenmar Mallanna : లాల్ దర్వాజ బోనాలకు హైదరాబాద్ లోనే ప్రత్యేక స్థానం..
by Batti.Sumithra |
ఆషాడ మాసం బోనాల ఉత్సవాలలో భాగంగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు.

X
దిశ, చార్మినార్ : ఆషాడ మాసం బోనాల ఉత్సవాలలో భాగంగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ లాల్ దర్వాజ అమ్మవారి బోనాలకు హైదరాబాద్ లో ప్రత్యేక స్థానముందన్నారు.
అమ్మవారిని దర్శించుకుంటే సకల బాగ్యాలు కలుగుతాయని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయాని ప్రజల ప్రగాఢ విశ్వాసంతో ఆరాధిస్తారన్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అందరి పై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు.
Next Story






