- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛీ..ఛీ ఇదేం పాడు పని రా బాబు..
by Naveena |
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్‌లో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద మద్యం సేవిస్తూ వార్డ్ బాయ్ పట్టుబడ్డారు.

X
దిశ, జూబ్లీహిల్స్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్‌లో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద మద్యం సేవిస్తూ వార్డ్ బాయ్ పట్టుబడ్డారు. దీంతో వార్డ్ బాయ్ మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ ప్రాణాలకు ఆధారమైన చోటు ఆక్సిజన్ ప్లాంట్ వద్ద , ఇలాంటి అనాగరిక చర్యలు చెయ్యటం ఏంటని వార్డ్ బాయ్ పై ఆసుపత్రి రోగులు మండి పడ్డారు. ఈ ఘటన పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని,ఇక పై ఇలాంటి జరగకుండా చూడాలని అధికారులను కోరారు.
Next Story






