- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ లో భారీ వర్షం... GHMC వార్నింగ్
హైదరాబాద్(Hyderabad) లో భారీ వర్షం(Heavy Rains) కురుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో భారీ వర్షం(Heavy Rains) కురుస్తోంది. ఈ వర్షం మరిన్ని గంటలపాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో GHMC, Hydra అధికారులు నగర పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. శనివారం తెల్లవారుజాము వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇల్లు దాటి బయటకు రావొద్దని సూచించింది. అత్యవసర సహాయం కోసం 040-21111111, 040-29555500, 9000113667 నంబర్లలో సంప్రదించాలని తెలియజేశారు. మరోవైపు రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Next Story






