- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మియాపూర్‌లో యువతి దుర్మరణం.. ప్రమాదవశాత్తు కింద పడి మృతి
by Kodari Anjali |
భవనం ఐదవ అంతస్తు పై నుండి ప్రమాదవశాత్తు కింద పడి యువతి మరణించింది.

X
దిశ, శేరిలింగంపల్లి: భవనం ఐదవ అంతస్తు పై నుండి ప్రమాదవశాత్తు కింద పడి యువతి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి నగర్‌లో జరిగింది. భవనం పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతుండగా.. ప్రమాదవశాత్తు జారి పడినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలతో ప్రణవి(20) అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ ఎస్సై కారేపల్లి సిరీస రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Next Story






