- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chiranjeevi: కేసీఆర్ ను పరామర్శించిన సినీహీరో చిరంజీవి
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సినీహీరో చిరంజీవి పరామర్శించారు.

X
దిశ, ఖైరతాబాద్ : యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సినీహీరో చిరంజీవి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆరోగ్యంగా, హుషారుగా ఉన్నారని తెలిపారు. ఆయన 6 వారాల్లో కొలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారని, ఆయన త్వరగా కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించాలని అన్నారు. సినిమాలు ఎలా అడుతున్నాయి, ఇండస్ట్రీ ఎలా ఉంది అని ఆయన ఈ సమయంలో అడిగారని, ఆపరేషన్ జరిగిన 24 గంటల్లోనే ఆయనతో డాక్టర్లు నడిపించడం సంతోషదాయకమన్నారు.
- Tags
- chiranjeevi
- KCR
Next Story






