- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
చాతుర్మాస్య దీక్ష వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నేత గౌతంరావు
దిశ, అంబర్‌పేట : బర్కత్‌పురలోని ఉత్తరాది మఠంలో జరుగుతున్న చాతుర్మాస్య దీక్ష వేడుకల్లో బీజేపీ సీనియర్ నేత డాక్టర్ ఎన్. గౌతంరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాది మఠం (ఉడుపి) పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ స్వామిజీని ఆయన కలిసి ఆశీర్వచనాలు పొందారు. కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ జిల్లా కోశాధికారి ఏ. సూర్యప్రకాష్‌సింగ్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






