HYD : ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు సూసైడ్

by Sathputhe Rajesh |

హైదరాబాద్ జగద్గరి గుట్టలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు సూసైడ్ కలకలం రేపింది.

HYD : ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జగద్గరి గుట్టలో ఇద్దరు ట్రాన్స్ జెండర్ల సూసైడ్ కలకలం రేపింది. ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగద్గిరి గుట్టలో చోటు చేసుకుంది. జగద్గిరి గుట్టకు చెందిన వాసి అనిల్ అలియాస్ అనూష(25), వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం కేశపల్లి తండాకు చెందిన గణేష్(25) రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురైన వీరు ఈరోజు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Next Story