- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : భరత్‌నగర్‌లో వ్యక్తి హత్య
by Sathputhe Rajesh |
మేడ్చల్ జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్ లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్ లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అలీఖాన్(37)ను దుండగులు కిరాతకంగా కొట్టి చంపారు. హత్య చేసిన దుండగులు అలీఖాన్ మృతదేహాన్ని కాల్చారు. అయితే మృతుడు అలీఖాన్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






