- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : రాజేంద్రనగర్‌లో హార్స్ రైడింగ్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
by Sathputhe Rajesh |
రాజేంద్రనగర్ తేజస్వీనగర్‌లోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధి తేజస్వీనగర్‌లోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో హార్స్ రైడింగ్ బెట్టింగ్ ముఠా నిర్వాహకుడు తిరుమల్ రెడ్డితో పాటు 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. రూ.51వేలు, 17 ఫోన్లు, 19 ఏటీఎం కార్డులు, ఒక కారును సీజ్ చేశారు. హార్స్ రైడింగ్ గైడ్ బుక్ స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Next Story






