- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
by GSrikanth |
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని హాస్టల్ గదిలో జగదీశ్(24) అనే ఉద్యోగి శుక్రవారం సాయంత్రం బలవన్మరానికి పాల్పడ్డాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని హాస్టల్ గదిలో జగదీశ్(24) అనే ఉద్యోగి శుక్రవారం సాయంత్రం బలవన్మరానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






