- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Encounter: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. ములుగు జిల్లాలో గ్రేహౌండ్స్ బలగాలు(Greyhounds Forces), మావోయిస్టు(Maoists)లకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. ములుగు జిల్లాలో గ్రేహౌండ్స్ బలగాలు(Greyhounds Forces), మావోయిస్టు(Maoists)లకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. మృతుల్లో కీలక మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ములుగు(Mulugu) జిల్లాలోని చల్పాక సమీపంలోని అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






