- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rohit Reddy రిట్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ కొనసాగనుంది. ఈడీ దర్యాప్తుపై స్టే విధించాలన్న రోహిత్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. రోహిత్ రెడ్డి పిటిషన్ పై నేడు ఈడీ కౌంటర్ దాఖలు చేయనుంది. ఈ నేపథ్యంలో కోర్టులో ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు.
ఇది కూడా చదవండి : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు కీలక పరిణామం
Next Story






