- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లెబాట పట్టిన పట్నం జనం.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీ రద్దీ
by GSrikanth |
దసరా, బతుకమ్మ పండుగలు సమీపిస్తోన్న తరుణంలో హైదరాబాద్ నగరవాసులంతా పల్లెలకు బాటపట్టారు. ముఖ్యంగా హైదారాబాద్ టూ విజయవాడ

X
దిశ, వెబ్‌డెస్క్: దసరా, బతుకమ్మ పండుగలు సమీపిస్తోన్న తరుణంలో హైదరాబాద్ నగరవాసులంతా పల్లెలకు బాటపట్టారు. ముఖ్యంగా హైదారాబాద్ టూ విజయవాడ హైవేమీద ఎక్కువమంది ప్రయాణించే అవకాశం ఉండటంతో ఆదివారం ఉదయం నుంచే యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. కార్లు, లారీలు, బస్సులు, ఆటోలతో టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ మేర కిక్కిరిసిపోయింది.
Next Story






