- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad: హైదరాబాద్‌కు బిగ్ రెయిన్ అలర్ట్
by Ajay Maddhiboyina |
మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. వెస్ట్, సౌత్, సెంట్రల్ హైదరాబాద్‌లో రాత్రి 9 తరవాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్: మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. వెస్ట్, సౌత్, సెంట్రల్ హైదరాబాద్‌లో రాత్రి 9 తరవాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరో 30 నిమిసాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెస్ట్ హైదరాబాద్‌లో వర్షం ప్రారంభమై తరవాత నగరం అంతా వ్యాపిస్తుందని చెప్పారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని రాత్రి 8.30లోపే ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.
Next Story






