- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కట్ట తెగితే మూడు ఊర్లకు ప్రమాదం.. ఆందోళనలో స్థానికులు (Video)
by Vemula.Srinu Prasad |
కామారెడ్డి జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. ...

X
దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లా(Kamareddy)లో ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో బీబీపేట పెద్ద చెరువు(Bibipet Pedda Cheruvu) వరద నీటితో ఫుల్ అయిపోయింది. చెరువులో ఉధృతంగా ప్రవహం ఉంది. చెరువుకట్ట వద్ద ఎల్లమ్మ గుడి(Ellamma Temple ) సైతం మునిగిపోయింది. కట్టపైకి వరద నీరు ప్రవహిస్తోంది. చెరువు కట్ట ఏ మాత్రం తెగినా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మూడు ఊర్లుకు ముప్పు పొంచి ఉంది. వరద ప్రవాహం మరింత పెరిగితే స్థానిక గ్రామాల్లో నీరు పారే అవకాశం ఉంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తం కావాలని, చెరువుకట్ట తెగకముందే పునరావాసాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
చెరువు ఉధృతి వీడియో
Next Story






